Surprise Me!

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న నాగచైతన్య, శోభిత | Oneindia Telugu

2025-08-21 80 Dailymotion

This morning, a video of hero Naga Chaitanya visiting Tirumala with his wife Shobhita Dhulipala is now going viral on social media. The Naga Chaitanya-Shobhita couple went to have darshan standing in a queue like ordinary devotees. In the video, Naga Chaitanya was wearing traditional silk clothes, while Shobhita looked like a typical Telugu girl in a red saree, with a dot on her forehead and bangles on her hands. Tri Vikram Srinivas also visited the temple.
ఈ రోజు ఉద‌యం హీరో నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళ్లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాగచైతన్య–శోభిత జంట సామాన్య భక్తుల లాగే క్యూ లైన్‌లో నిలబడి దర్శనానికి వెళ్లారు. వీడియోలో నాగచైతన్య సంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించగా, శోభిత ఎరుపు రంగు చీరలో, నుదుటిన బొట్టు, చేతులకు గాజులతో అచ్చ‌ తెలుగింటి ఆడపిల్లలా కనిపించారు. త్రి విక్రమ్ శ్రీనివాస్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
#nagachaitanya
#tirumala
#trivikram

Also Read

సంచలన నిర్ణయం తీసుకున్న సమంత..గుడ్ బై చెప్పేసిందిగా..! :: https://telugu.oneindia.com/entertainment/samanthas-shocking-career-plan-less-films-more-focus-on-health-and-personal-life-448655.html?ref=DMDesc

ఆ ఒక్కరోజే 3 లక్షలకు పైగా భక్తులు- చకచకా ఏర్పాట్లు :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/countdown-to-devotion-salakatla-bhrahmotsavams-2025-arrangements-in-full-swing-448633.html?ref=DMDesc

ఏఐ ద్వారా భక్తులకు 1-2 గంటల్లో శ్రీవారి దర్శనం - టీటీడీ ఛైర్మన్‌ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-chairman-br-naidu-comments-on-ai-and-ys-jagan-goes-viral-448611.html?ref=DMDesc

Buy Now on CodeCanyon